25, నవంబర్ 2008, మంగళవారం

పోత్తుపోడుపు

ఈ పార్టీ పొత్తు ఆ పార్టీ తో
ఆ పార్టీ పొత్తు ఈ పార్టీ తో
ఈ రెండు పార్టీ ల పొత్తు ఇంకో రెండు పార్టీలతో
ఆ రెండు మరో పన్నెండుతో
ఎంతసేపు ఈ పొత్తుల యావే తప్ప
మరి ఈ పార్టీ లన్ని ప్రజలతో వారి కష్టసుఖాలతో పొత్తు పెట్టుకునేదేన్నడ్దో

కామెంట్‌లు లేవు: