12, ఫిబ్రవరి 2009, గురువారం

సామెతలు

కుట్టే వాడికి కుడివైపున

ఎడ్చేవాడికి ఎడమవైపున ఉండకూడదు

[ఒకడు కుచ్చుతాడు మరొకడు చీదుతాడు కాబట్టి ]


మూడునెలలవరకు మూగదైనా పెంచుతుంది

ఏడు నెలలవరకు ఎర్రిదైనా [ వెర్రిదైనా] బిడ్డను పెంచగలదు

4, ఫిబ్రవరి 2009, బుధవారం

సామెత

పాత సామెత
పని లేని వాడు పిల్లి తలకి కట్టింగ్ చేసినట్లు

కొత్త సామెత

ప్రాక్టీసు లేని డాక్టర్ నర్సు కి పెడిక్యురు చేసి నట్లు