28, సెప్టెంబర్ 2009, సోమవారం

దసరా శుభాకాంక్షలు


నేడు దశమి విజయదశమి

{నర్తనశాల సినిమాలోగంభీర మైన NTR TONE గుర్తు తెచ్చుకోండి }

పావలా బెడైతే పట్టేది లేదు
అర్ద రుపాయిస్తే అంటేది లేదు
ముప్పావలా ఇస్తే ముట్టేది లేదు
రూపాయి చెల్లదది రూఢి నమ్మండి
రెండు రూపాయలైతే రోక్కంబు మాకు
అయ్య వారికి చాలు ఇదు వరహాలు
పిల్లవాండ్రకు చాలు పప్పు బెల్లాలు
పిల్లలు పెద్దలు ప్రపంచ వ్యాప్త బ్లాగర్ మిత్రులందరికీ

అందరికి కుటుంబ సమేతంగా
విజయదశమి మరియు దసరా శుభాకాంక్షలు

21, సెప్టెంబర్ 2009, సోమవారం

రంజాన్ శుభాకాంక్షలు






ప్రియమైన బ్లాగర్ మిత్రులందరికీ

రంజాన్ శుభాకాంక్షలు

20, సెప్టెంబర్ 2009, ఆదివారం

చికున్ గున్యా కి బాల కృష్ణ ఆవహిస్తే

మీ ఊరొచ్చా మీ వీధి కొచ్చా

మీ ఇంటి ముందున్న మురిక్కాలువ లోంచి వచ్చా

మీ నట్టింట్లోకి వచ్చా

దమ్ముంటే కాస్కో రా

నువ్వు మగాడి వైతే నీ కు చేతనైతే

నా తో పెట్టుకోరా

నా కు కోపం వస్తే

కత్తులో తో కాదురా

కీళ్ళ నొప్పులతో చంపుతా

19, సెప్టెంబర్ 2009, శనివారం

చిట్టి చిలకమ్మ -chikun gunya


చిట్టి చిలకమ్మ


చికెన్ గున్యా వచ్చిందా


కీళ్ళ నొప్పులు వచ్చాయా


ఆసుపత్రి కెళ్ళావా


అడ్డమైన పరీక్షలు చేసారా

జేబులన్నీ ఖాళీ అయ్యాయా


బిగోటా తెచ్చుకున్నావా{బిళ్ళ, గొట్టం ,టానిక్ }


ఉమసా మింగావా{ఉదయం,

మద్యాహ్నం , సాయంత్రం }


ముసుగు తన్ని నిద్ర పోయావా

17, సెప్టెంబర్ 2009, గురువారం

పత్రికలు పెట్టిన HEADINGS

అమ్మ గెలిచింది { క్లిఎస్టార్}

నాన్న ఓడిపోయ్యాడు [రోజేర్ ఫెదరేర్ }


ఇది ఈ మధ్య ముగిసిన US OPEN TENNIS RESULTS

గురించి పత్రికలు పెట్టిన HEADINGS

కొంచెం గమ్మత్తు గా ఉంటేను ఇక్కడ పెడుతున్నాను




ఇలాంటివే ఇంకొన్ని

రాజా వారి కోటలో రోజా

TDP చెవిలో రోజా పువ్వు

YSR చనిపోకముందు రోజా చేరికపై

6, సెప్టెంబర్ 2009, ఆదివారం

అడవి మింగిన ఆసమాన నాయకుడు




అడవి మింగిన ఆసమాన నాయకుడు

మబ్బులతో కుట్ర చేసి
పొగమంచు వలను కప్పి
గద్దలా తన్నుకు పోయిన లోహ విహంగం

ఆ చెయ్యి సాయం పొందిన
ప్రతి మనిషి ఒక కల్లోల కడలి
ప్రతి మనసు ఒక దుఃఖ సాగరం
ప్రతి కన్ను ఒక కన్నీటి సంద్రం
ప్రతి కుటుంబం విషాద కాసారం
ఆంధ్ర దేశం అంతా
ఆక్రోశ మయం

రాజ శేఖరా
నీపై మోజు తీర లేదురా
నీ లాంటి నాయయకుడు
మళ్లీ మాకు దొరకడు
అందుకే నువ్వే మళ్లీ
ఈ పుడమి పై పుట్టి
నీ కోసం ఎదురు చూసే వాళ్ళ కోసం
తిరిగిరా

3, సెప్టెంబర్ 2009, గురువారం

YSR MISSING



అందరి మనిషి
ఆంధ్రుల ఆప్తుడు
వైయస్ రాజశేఖర్ రెడ్డి కి ఇలా జరగడం
అంత్యంత విషాదకరం
sep -02-2009
తెలుగు వారికి చాలా దుర్దినం


with tearful hearts

jayabharath