31, ఆగస్టు 2009, సోమవారం

TREATMENT

రాంబాబు ఇంటింటికి తిరిగి వైద్యం చేసే డాక్టర్

ఒక రోజు

జ్వరం తలపోటు తో బాధ పడుతున్నాడని

పాపా రావు ఇంటినుంచి ఫోన్ వస్తే

తన compunder తో వాళ్ళింటి కి వెళ్ళాడు


పేషెంట్ ని ఒక గది లో పడుకో పెట్టి తలుపులు వేసాడు


కాసేపటికి compunder బయటికి వచ్చి

సూది ఉందా అని అడిగి తీసుకెళ్ళాడు


కాసేపటికి మళ్లి వచ్చి కత్తి లేక పొతే

పెద్ద బడిత ఉందా అని

అడిగి పట్టు కెళ్ళాడు


ఈసారి మల్లీ బయటికి వచ్చి సుత్తి ఉందా

అనడిగి అదీ తీసుకెళ్ళాడు


ఓ పది నిముషాల తర్వాత మల్లి బయటికి వచ్చి

గునపం ఉందా అనడిగాడు చెమటలు తుడుచుకుంటూ



ఇక టెన్షన్ ఆపుకోలేక ఇంటిల్లిపాది ఒకేసారి అడిగారు

లోపల ఏం జరుగుతోంది మాకు తెలియాలి అని



ఏం లేదమ్మా డాక్టర్ గారి మందుల పెట్టి తాళం రావడం లేదు


అది పగులగొడదాం అని ఒకటే ట్రై చేస్తున్నాం అని చెప్పాడు

compunder

30, ఆగస్టు 2009, ఆదివారం

NAMES IN KANNADA

ಜಯ ಭಾರತ್ ರೆಡ್ಡಿ ರಾಜ ಗೋಪಾಲ್ ಅನ್ಜನೆಯುಳು ಮಾಣಿಕ್ಯಂ ಮಲ್ಲ ರೆಡ್ಡಿ ರಾಮನ ರಾವ್ ಬಾಬು ಸುರೇಶ ಹರಿ ಗೋಪಾಲ್ ರಾಜ ಮುರಳಿಧರ್ ರೆಡ್ಡಿ ಮುರಳಿ ಕೃಷ್ಣ

కొన్ని రజని కాంత్ డైలాగ్స్

కొన్ని రజని కాంత్ డైలాగ్స్
నాన్నా పందులే గుంపులు గుంపులుగా వస్తాయి
సింహం సింగిల్ గా వస్తుంది

అతిగా ఆశపడే మగవాడు
అతిగా ఆవేశపడే ఆడది
బాగుపడినట్లు చరిత్రలో లేడు

పైన ఆ పైవాడు ఆదేశిస్తాడు
కింద ఈ అరుణాచలం పాటిస్తాడు

నేను ఒక్కసారి చెబితే వంద సార్లు చెప్పినట్లే

నా దారి రహదారి
BETTER DON'T COME IN TO MY WAY


క్షమించమని అడిగేవాడు మనిషి
క్షమించగలేగే వాడు పెద్దమనిషి

కస్టపడి పనిచేస్తే సాధించలేము
ఇష్టపడి చేస్తేనే ఏదైనా సాధించగలం