31, మే 2009, ఆదివారం

సత్తిబాబు ఫోన్ ప్రసహనం

మొదటి రోజు
నువ్వడిగింది ఏనాడైనా కాదన్నానా
నువ్వు రమ్మంటే ఎక్కడికైనా రానన్నానా [RINGTONE ]
ఎప్పుడైనా చెయ్యండి
ఎక్కడి నుంచైనా చెయ్యండి
ఎలాగైనా చెయ్యండి  
24 HOURS మీ కందుబాటు లో ఉంటా
పిలిస్తే పలుకుతా

రెండవ రోజు

ఆకలేస్తే అన్నం పెడతా
అలిసోస్తే ఆయిల్ పెడతా [రింగ్ టోన్ రింగ్ టోన్ LENDI ]

AFTER SOME TIME
మీరు చేస్తున్న ఫోన్ బిజీ గా ఉంది కాసేపు ఆగి ట్రై చెయ్యండి


మూడవ రోజు

ఎవరో వస్తారని
ఏదో చేస్తారని
ఎదురు చూసి మోసపోకుమా
నిజం మరచి నిదుర పోకుమా [RINGTONE RINGTONE]

కాసేపు మోగి

మీరు ట్రై చేస్తున్న నెంబర్
COVERAGE ఏరియా లో లేదు
లేదా CUSTEMER ప్రస్తుతం స్పందించుట లేదు 

PLEASE TRY LATER KUR KUR KURRR

నాలగవ రోజు

మీరు చేస్తున్న నెంబర్ ఏమా త్రము లేదు

బహుశా క్రింది నెంబర్ కు ట్రై చెయ్యండి

94410 00 420 [FOUR TWENTY]

30, మే 2009, శనివారం

అడగడం ఇష్టం లేకపోతె

ఒక లెక్చరర్ ఎప్పుడూ క్లాసు లో అమ్మయిలిని
తేలికగా ఉండే ప్రశ్నలు అడుగుతూ జవాబులు చేప్పినవారిని
ఊరికే పొగుడుతూ ఉండేవాడు
[అంటే రెండు రెళ్ళు యెంత మూడు మూళ్ళు యెంత లాంటివి ]
అబ్బాయిలకు మండి మమ్మల్ని ఏదైనా అడగండి సార్
మేమూ చెబుతాం అన్నారంట పౌరుషంగా
దాని కి ఆయన అడిగిన ప్రశ్న
కోటివిద్యలు కూటి కొరకే అనే సామెత ఉంది కదా
ఆ కోటి విద్యలు ఏంటో లిస్టు రాసి ఇమ్మన్నాడట నీతి : అడగడం ఇష్టం లేకపోతె ఇలాటివే అడుగుతారు 


ANOTHER JOKE


Once PVNR (PV Narasimha Rao), L.K.Advani and 

Laloo Prasad Yadav were

Travelling in an autorickshaw. They met with an 

accident and all three of

them died.


Yama Raja was waiting for this moment at the 

doorstep 

of death.

He asks PVNR and Advani to go to HEAVEN.


But, for Laloo, Yama had already decided that he 

should be sent to HELL.

Laloo is not at all happy with this decision.

He asks Yama as to why this discrimination is being 

made. All the three

of..    They had served the public. 

Similarly, all took bribes, 

all misused public

Positions, etc.

Then why the differential treatment?

He felt that there should be a formal test or an 

objective evaluation

before a decision is made; and 

should not be just 

based 

on opinion or

pre-conceived Notions.


Yama agrees to this and asks all the three of them to 

appear for an English

test.


PVNR is asked to spell ' INDIA ' and he does it 

correctly.


Advani is asked to spell ' ENGLAND ' and he too passes.


It is Laloo's turn and he is asked to spell ' 


CZECHOSLOVAKIA '.


Laloo protests that he doesn't know English.


He says this is not fair and that he was given a tough 

question and thus

Forced to fail with false intent.


Yama then agrees to conduct 

a written test in Hindi    (to 

give another chance

assuming that Laloo should at least feel that Hindi 

would provide an equal

Platform for all three).


PVNR is asked to write 'KUTTA BOLA BHOW BHOW'. 

He writes it easily and

Passes...


Advani is asked to write 'BILLY BOLI MYAUN 

MYAUN'. He too passes.


Laloo is asked to write 'BANDAR BOLA GURRRRRR.... .'

Tough one. He fails again.


Laloo is extremely unhappy.

Having been a student of history (which the other two 

weren't),he now

requested for all the 3 to be subjected to a test in 

history


Yama says OK but this 

would be the last chance and 

that he would not take

any more tests.


PVNR is asked: 'when did 

India get Independence? ' 

He    replied '1947' and

passed.


Advani is asked 'how many people died during the 

independence struggle?'


He gets nervous. Yama asked him to choose from 3 

options: 100,000 or

200,000

Or 300,000.

Advani catches it and says 200,000 and passes.

It's Laloo's turn now.
'

Yama asks him to give the

 Name and Address of each 

of 

the 200,000 who died

In the struggle.

Laloo accepts defeat and agrees to go to HELL.

Moral of the story: IF YOUR MANAGEMENT HAS 

DECIDED TO SCREW YOU, THERE IS

NO ESCAPE...... ..

29, మే 2009, శుక్రవారం

మూడు ముక్కల్లోటూకీగా

మూడు ముక్కల్లో టూకీగా
ఫలితాలు


కాంగ్రెస్స్


నిలిచింది
పోరాడింది
గెలిచింది


మహాకూటమి

వారు జత కట్టారు
ఎదురోడ్డారు
విడిపోయారు [చెల్లాచెదురయ్యారు ]

ప్రజారాజ్యం
రైలు వచ్చింది
ఆగింది
వెళ్ళిపోయింది


TRS

కారు వచ్చింది
డబ్బులు తీసుకొని ఇంధనం నింపుకుంది
గాలి పోయింది [ప్రజలు తీసేసారు ]

"క్యా బే " నెట్ మంత్రులు

మన్మోహన్ కు, సోనియాకు 33 మంది MP ల ని ఇచ్చి 

ANDHRA ప్రదేశ్ చాలా సహాయం చేసింది
కాని దానికి బదులుగా వారు 4 ముష్టి సహాయ మంత్రుల 

పదవులిచ్చారు
ఇదేనా మన దౌర్భాగ్యం

"క్యా బే " నెట్ మంత్రులు
కాబినెట్ ని చూస్తుంటే
మనల్ని క్యాబే కోన్ కీస్ గొట్టం అని హేళన చేస్తున్నట్లు ఉంది

26, మే 2009, మంగళవారం

ఎమున్నదక్కో ఎమున్నదక్కా



మట్టి లో నే పుట్టి మట్టి లోనే పెరిగి
మట్టి పిసికి బతికి
చివరాకరికి ఆ మట్టి లో నే బలిదానం చేసావా
కాంట్రాక్టర్ ధన దాహం చూడలేక నా
శ్రామికులంటే లెక్క లేని లోకం లో ఉండలేకనా
పేదల బతుకులంటే గాలికి పోయే పేలాలనుకునే
ఈ సంఘం లో ఇమడ లేకనా
వెళ్ళిపోయవా అక్కా అన్నిటిని భరించే భూమాత ఒడిలోకి

24, మే 2009, ఆదివారం

పూత రేకు లు

ఒరే రాము
నువ్వు వాడే సబ్బు పేరు ఏంట్రా  
సంతోష్ సబ్బు

మరి పేస్టు
సంతోష్ పేస్టు

స్నానికి వాడే టవల్
సంతోష్ టవల్

పళ్ళు తోముకునే బ్రష్
సంతోష్ బ్రష్

వాడే బనియను నిక్కరు
సంతోష్ బనియన్ అండ్ నిక్కర్

అబ్బ అన్నీ సంతోష్ బ్రాండ్ వేనా
అది అంత మంచి కంపెనీ నా

సారీ సంతోష్ అనేది కంపెనీ కాదు
నా ఫ్రెండ్ అండ్ రూం మేట్ పేరు

22, మే 2009, శుక్రవారం

గిల్లీ దెబ్బకు డిల్లీ అవుట్

గిల్లీ దెబ్బకు డిల్లీ అవుట్
కుమ్మేసిన గిల్లీ
కుదేలైన ఢిల్లీ

14, మే 2009, గురువారం

VODAAFONE ZOO ZOO

మీరు T.V లో వస్తున్నా VODAAFONE AAD చూసే ఉంటారు
కోడి గుడ్డు ఆకారపు తలతో నవ్వు పుట్టించే కదలికలతో
అవి చేసే తమాషా పనులతో కట్టి పడేస్తాయి
కాని అవి బొమ్మలు కాదు మనుషులే అంటే నమ్మ బుద్ధి కాదు
కాని ఈ ఆర్టికల్ చదివాక నమ్మక తప్పడం లేదు
మీరు చదవండి

12, మే 2009, మంగళవారం

మామిడి టెంక ఆత్మ గోస [అనేది ఆత్మ కథ ]

మామిడి టెంక ఆత్మ గోస [అనేది ఆత్మ కథ ]
హలో ఈటర్స్
ఏంటీ ఈటర్స్ అన్నానని ఫీలవుతున్నారా
VISITORS ని VISITORS అని  

 ఫ్రెండ్స్ ని ఫ్రెండ్స్ అని అన్నట్లు

ఆబగా తినేవాళ్ళను ఈటర్స్ అంటే తప్పేముంది

లేకపోతె నామానాన నేను 

తల్లి కడుపులో బేబీ చల్లగా పడుకొన్నట్లు
నా తల్లి మామిడి పండు లోపల  

మాగిన కండ మద్య పడుకున్న నన్ను  

రక రకాలుగా బయటి కి లాగి అంటే ఒకరేమో

పండును బాగా చేతుల తీట తీరే వరకు 

బాగా పిసికి పిసికి

తరువాత అక్కసు గా కొరికి రసమంతా పీల్చి

నన్ను బయట కు లాగుతారు


కొందరేమో దుర్మార్గులు

పదునైన చాకుతో

కస కసా కిందా మీదా కోసి కండ నంతా తీసేసి

బయటి ప్రపంచం చూపిస్తారు


ఇందొందరు శాడిస్తులు

పీలరు తో నా తల్లి మాంగో తోలంతా  

వలిచి కర్కశంగా

కండంతా ఊడ బెరికి  

మరీ నన్ను చేతిలోకి తీసుకుంటారు

తీసికొని మర్యాదగా ఉంటారా

లేదు

వారి కోరల్లాంటి 32 పళ్ళతో

ఎలాబడితే అలా కొరికి నాకి చీకి

నా ప్రాణం తీసి

నిర్లజ్జగా నిస్సిగ్గుగా ఏమాత్రం దయ లేకుండా

జాలి లేకుండా నన్ను చెత్త కుండీ లోకో

రోడ్ మీదికో నన్నావల పారవేతురే  

నర జాతికి నీతి ఉన్నదా


పైగా చీకి పారేసిన మామిడి టెంక ఫేసాని

ఎవరినైనా తిట్టడానికి బూతు గా వాడుకుంటారా

ఛీ ఛీ సిగ్గు లేని జన్మలు  

ఏం మమ్మల్ని జాగ్రత్తగా మళ్లి నాటి 

నీళ్ళు పోయచ్చుగా

మళ్లి మమ్మల్ని మొక్కలుగా 

మారే అవకాశం ఇవ్వచ్చుగా


ఉహు వాడుకొని పారేసే బుద్ది ఎక్కడికి పోతుందీ

కరివేపాకు అక్క మాకు తోడు ఈవిషయం లో


పాట

మనిషిని సమాధి చేస్తారా పాట గుర్తు తెచ్చుకోండి


టెంకను అనాధ చేస్తారా
ఇది మనుషులు చేసే పనియేనా
మీలో టెంకను చీకని వారు ఎవరో చెప్పండి
మీలో టెంకను విసరని వారూ ఎవరో చెప్పండి


నీతి
టెంక కు ఇంత సీనా నీఎంకమ్మ అని అనుకోకుండా

టెంకను విసిరి పారేయడ్డు
నాటండి మొక్కగా ఎదిగే అవకాశం ఇవ్వండి