26, జూన్ 2009, శుక్రవారం

మైకేల్ జాక్సన్ కు జోహార్లు


Michael Joseph Jackson (August 29, 1958 – June 25, 2009) . ..



బాడీ లో మెలికలే తప్ప

ఎముకలు లేని



డిస్కో డాన్స్ కింగ్


పాప్ మ్యూజిక్ బాద్షా


వెస్ట్రన్ సంగీత చక్రవర్తి



మైకేల్ జాక్సన్ కు జోహార్లు


ఐ వాంట్ యు బ్యాక్



[ I WANT YOU BACK IS HIS FIRST ALBUM]



25, జూన్ 2009, గురువారం

21, జూన్ 2009, ఆదివారం

ప్రియతమా

పాల వెన్నెల ప్రవాహాలకు
చిగురాకుల చిరుసవ్వడికి
తడిసి ముద్దవుతున్న
నా లే లే త హృదయాన్ని
నీ జ్ఞాపకాల మంచు రేకులతో నిలువెల్లా కప్పివుంచి
నా వలపు దీపాన్ని కాపలా ఉంచాను

ప్రియతమా
ఎన్ని యుగాల తర్వాతైనా వచ్చి చూసుకో

నీ కంటి కొనచూపులకు కరిగి
నిన్ను ఆర్తిగా పలకరిస్తుంది
నా నిరీక్షణ ఫలించిందంటూ
ఆనందంగా హసిస్తుంది

20, జూన్ 2009, శనివారం

అంగ్ సాన్ సూకీ

తన జాతి కొరకు ఎలుగెత్తిన

ఒక విప్లవ శంఖం

చెరసాల లో మగ్గుతున్న

శాంతి కపోతం

రంగూన్ రాజ్యపు

ప్రజాస్వామ్య గీతం

మిలటరికి తలవంచని మేరునగ ధీరత్వం

బర్మా దేశపు బంగారు కొండ

అన్యాయాల నేదుర్కునే నెత్తుటి బాకీ

ఆమే అంగ్ సాన్ సూకీ


happy birth day to sooki

ఇల్లు -ఈగ -ఒబామా

దీన్ని ఇంత సీను చెయ్యడం

పెటా కు తగునా

ఈగల్ని దోమల్ని

చంపినందుకు కూడా

నిరసనలేనా

18, జూన్ 2009, గురువారం

కంపెనీ

బెగ్గర్ :అమ్మా

ఇంత అన్నం దానం చెయ్యండమ్మా

SHE:ఇంట్లో అన్నం లేదయ్యా

: బెగ్గర్: పోనీ ఏదైనా బట్టలుంటే ఇవ్వండి

SHE;బట్టలు కూడా లేవు
బెగ్గర్: కొంచెం డబ్బుంటే ఇవ్వండ మ్మా

SHE:డబ్బులు లేవు

బెగ్గర్: అయితే నాతో పాటు రా అక్కా

అడుక్కుందురు గాని నేను కంపెనీ ఇస్తాను

దీనికి మీ సమాధానం ఏమిటి

from saakshi daily

5, జూన్ 2009, శుక్రవారం

నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం

నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం {world environmental day}

ధరణికి గిరి భారమా
గిరికి తరువు భారమా
తరువుకు కాయ భారమా
కనిపెంచే తల్లికి పిల్ల భారమా

మాములుగా అయితే పై మూడు కాదు
చివరిది మాత్రం exception
కాని ఇప్పుడు తన పిల్లలు చేసే పనులు

భూమాత కు నిజంగానే
భారంగా తయారయ్యాయి
eco system ను పట్టించుకోకుండా
ఇష్టం వచ్చినట్లు కాలుష్యాన్ని పెంచి
పర్యావరణాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాడు
మనమందరం మేలుకోవాల్సిన టైం వచ్చింది భూమి ని పచ్చగా ఉంచుదాం
కల కాలం జీవ రాశిని బ్రతకనిద్దాం

4, జూన్ 2009, గురువారం

21-12-2012 డిసెంబర్ లో ఏం జరగబోతోంది


21-12-2012 డిసెంబర్ లో
ఏం జరగబోతోంది

మాకు తెలియాలి [లాంగ్

షాట్ ]

మాకు తెలియాలి [క్లోజ్ అప్ ]

మాకు తెలియాలి [సైడ్

యాంగిల్ ]
ప్లీజ్ ప్లీజ్ మీకెవరికైనా తెలిస్తే చెప్పండి

2, జూన్ 2009, మంగళవారం

అది పొగాకు కాదు "పగాకు"

NO SMOKING DAY1.jpg

పొగ తాగని వాడు దున్నపోతై పుట్టున్ అనేది kanyasulkam gireesam చమత్కారం కాని అది పొగాకు కాదు "పగాకు" let us live in a world without tobaco