టీచర్ : అడవిలో షికారుకి జూ లో షికారుకి తేడా ఏంటి
రాము : జూ లో అయితే జంతువులు బోను లో ఉంటాయి మనం బయట ఉండి చూస్తాము
అదే అడవిలో అయితే మనం బోను లో [VAN OR ZEEP ] ఉంటాము ,
జంతువులు బయట ఉంటాయి అదే తేడా సార్
pasndaina telugu rachanala biriyani మాట వరుసకు బ్లాగంటే ఇదేరా అనిపించే అన్ని రకాల రచనల పసందైన బిరియాని