తరచుగా విదేశాలకు వెళ్ళే బిజినెస్ పీపుల్ కు
ఒక బంపర్ ఆఫర్ ప్రకటించింది
ఫలానా నెలలో
ఒక టికెట్ కొనండి మీ భార్యను ఉచితంగా మీ వెంట తీసుకెళ్ళండి అని
ఆఫర్ సూపర్ హిట్ అయ్యింది బాగా సేల్స్ పెరిగాయి
ఆ కృతజ్ఞత తో ఆ ఎయిర్ లైన్స్ సంస్త వారు
వారి వారి భార్యలకు లెటర్ రాసారు
మీ అందరికి థాంక్స్ ,, గత నెల లో వెళ్ళిన మీ ట్రిప్ ఎలా జరిగింది అని
అందరినుంచి ఒకటే ఆన్సర్ ----ఏం ట్రిప్ ,, మేం ట్రిప్పులకు
వెళ్లి సంవత్సరం దాటిందే అని