8, నవంబర్ 2009, ఆదివారం

ఆ రూపాయి ఏమైంది


ఆ రూపాయి ఏమైంది

ముగ్గరు ఫ్రెండ్స్ కలిసి ఒక బట్టల కొట్టు కెళ్ళి

మూడు కర్చీఫ్ లు కొన్నారు ఒక్కొక్కటి పది రూపాయలు

దాంతో దుకాణ దారు సంతోషించి ఐదు రూపాయలు వెనక్కి ఇచ్చాడు

దాంతో వీళ్ళు సంతోషించి రెండు రూపాయలు tippu gaa అక్కడ

పనిచేవాడి కిచ్చి

మిగిలిన మూడు రూపాయలలో తలా ఒక రూపాయి తీసుకున్నారు

ఇప్పుడు ఒక్కరి కి ఒక కర్చీఫ్ యెంత పడింది

ముగ్గరికి తలా రూపాయి వెనక్కి వచ్చింది కనుక ఒక్కటి తొమ్మిది

అంటారా

9x3 =27

tippu = 2
-----------------
total 29



in total 30 rupees lo migilina

మరి ఆ రూపాయి ఏ మైంది

3 కామెంట్‌లు:

కన్నగాడు చెప్పారు...

ఇది బహుషా 1995లో అనుకుంటా ఒక తమిళ డబ్బింగు సినిమాలో ఉంది. నిజానికి మనిషికి తొమ్మిది అని అన్నారు కదా అందులోనే టిప్పు కూడా కలిసిపోయింది మళ్లీ లెక్కించకూడదు. ఇక మూడు రూపాయలు పంచేసుకున్నారు అది కలుపుకుంటే ముప్పై రూపాయలు సరి పోతాయి.

మంచు చెప్పారు...

'కన్నగాడు ' గారు చేప్పింది కరెక్ట్..
కర్చీఫ్ ఒక్కొటి 9 రూ కాదు.. కర్చీఫ్ = 25/3 ; టిప్పు 2/3 ; రెండూ కలిపి ఒక్కొడికి 9 పడింది..

bharath చెప్పారు...

నా రూపాయి నాకిచ్చినందుకు ధన్యవాదాలు