25, డిసెంబర్ 2009, శుక్రవారం

రోశయ్యకు నచ్చని తెలుగు పదం

రోశయ్యకు అన్ని బాషలలో నచ్చని

ఒకే ఒక్క తెలుగు పదం


రాజీనామా




సోనియా క్రిస్మస్ ప్రార్థన


పరలోకమునందున్న తండ్రీ


వీరు రాజీనామాలు ఎందుకు చేస్తున్నారో

వీరికే తెలియదు

వీరిని క్షమింపుడు

2 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

Ha...Ha...Ha... Good.

Sujata M చెప్పారు...

భలేటోళ్ళే ! మొదటి జోకు అదిరింది. ముసలాయనకు జుట్టు పీక్కుందామంటే జుట్టు లేదు. అయినా ఆయందేమి పోయింది ? అదో ఉజ్జోగం ! అధిష్టానం కోరితే రాజీనామా చేస్తారేమో !