27, మే 2010, గురువారం

IIT ర్యాంకులు

ఒకటి రెండు ఆరు ఇరవై ఒకటి ఇరవై ఆరు
ముప్పైఆరు ముప్పై తొమ్మిది నలబై ఒకటి నలబై ఆరు
యాబై ఒకటి యాబై మూడు యాబై తొమ్మిది
అరవై అరవై ఆరు అరవై తొమ్మిది డెబ్బై డెబ్బై మూడు

ఏమిటీ సుత్తి అనుకుంటున్నారా
గత రెండు రోజులుగా IIT ర్యాంకులు వచ్చాక
టీవీ లో మేము NO ONE అంటే మేమే NO ONE అని
ఇంకా
ఫలితాలంటే మావే మాకు తిరుగులేదు అని ఒకరిని మించి ఒకరు
ఊదరగొడుతూ ఒకటే చెవుల్లో హోరు
టీవీ చూడాలంటేనే భయంగా ఉంది

2 కామెంట్‌లు:

పానీపూరి123 చెప్పారు...

అది నిన్న నారాయణ వాడి యాడ్ అనుకుంట.

నిజం చెప్పారు...

ఇది మన అదృష్టం ...వాడు వంద లోపు ర్యాంక్స్ మాత్రమే చెప్పాడు .......వెయ్యి లోపు చెప్తే ఎలా ఉండేదో ......