25, అక్టోబర్ 2010, సోమవారం

దొందు దొందే

దొందు దొందే

సుబ్బారావు: ఈ మద్య నా భార్య అపద్దాలు చెబుతోందని నా కనిపిస్తోంది రా

రామారావు :ఎందుకలా

సుబ్బారావు :నిన్న రాత్రి లేటు గా ఇంటికి వచ్చిందే గాకుండా
ఎక్కడికి వెళ్ళావ్ అంటే
పనిమనిషితో సిన్మా కెళ్ళాను అని చెబుతోంది రా

రామారావు: నిజమేనేమో కనుక్కోలేకపోయావా

సుబ్బారావు: అది ఖచ్చితంగా అబద్దమే

రామారావు :ఎలా చెబుతునావ్

సుబ్బారావు : ఎందుంటే పనిమనిషితో సిన్మా కు పోయింది నేను కాబట్టి

2 కామెంట్‌లు:

Chittoor Murugesan చెప్పారు...

బాసు!
తెలుగు బ్లాగ్లోకం చాలా పవిత్రమైంది. ఇక్కడ రచనలన్ని మెడకు పై భాగం గురించే ఉండాలి. బ్యేన్ అయి పోతావేమో? ( నాలాగా)

bharath చెప్పారు...

sir
it is just for fun
this was [joke] collected from saakshi daily news paper

take it lightly
regards
bharath