వెంగలప్ప ,వెర్రి పప్ప ఒకసారి సముద్రం దగ్గరికి వెళ్ళారు
కాసేపు తరువాత వెర్రిపప్ప సముద్రం లోకి కొచెం కొంచెం పెరుగు ,కొంచెం చక్కర విసురుతున్నాడు
అది చూసి వెంగలప్ప అడిగాడు ఎందుకు అలా చేస్తున్నావ్ అని
లస్సి చేస్తున్నా బ్రదర్ అన్నాడు వెర్రిపప్ప
అందుకే మనల్ని అందరు అలా చీప్ గా ఆట పట్టిస్తున్నారు అందరూ అన్నాడు వెంగలప్ప
ఇప్పుడు ఏమైంది అన్నా అడిగాడు వెర్రిపప్ప
వెంగలప్ప :ఇంకా ఏం కావాలి ఇంత లస్సి ఎవరు తాగుతారు ,,వేస్ట్ కాదా
తిండి గోల
లెక్కల టీచర్ ;ఒరే రాజు నీకు 5 బెండకాయలు 6వంకాయలు 8టమోటాలు 8మిరప కాయలు 9 ఉల్లిపాయలు ఇచ్చాననుకో
అన్ని కలిపితే ఏమౌతాయి
రాజు ; మంచి TASTY కర్రీ అవుతాయి సార్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి