ఐఏఎస్ ల గురించి
ఐఏఎస్ కి సెలెక్ట్ అయినప్పుడు ఆహా ఎస్ ఓహో ఎస్
సంపాదనకి అలవాటు పడ్డపుడు అయ్యా ఎస్ అయ్యా ఎస్
సిబిఐ కి దొరికి నపుడు అయ్యో ఎస్ అయ్యయ్యో ఎస్
ఐఏఎస్ కి సెలెక్ట్ అయినప్పుడు ఆహా ఎస్ ఓహో ఎస్
సంపాదనకి అలవాటు పడ్డపుడు అయ్యా ఎస్ అయ్యా ఎస్
సిబిఐ కి దొరికి నపుడు అయ్యో ఎస్ అయ్యయ్యో ఎస్
2 కామెంట్‌లు:
వాళ్ళ భాషలోనే చెప్పాలంటే,
చేరేటప్పుడు గరం
చేరింతరువాత నరం
ఆ పై బేషరం !
ఇది వాళ్ళ పైన వాళ్ళే వేసుకున్న సెటైర్ అని ఓపెన్ హార్ట్ ఆర్కే ఒక టాక్ షో లో చెప్పారు !
సిగ్గొదిలేసారు సార్
కామెంట్‌ను పోస్ట్ చేయండి