కలి కాలం
కూతురు,,, నాన్న మాట్లాడుకుంటున్నారు
కూతురు చేతిలో ఉత్తరం ఉంది
ఏంటది అడిగాడు నాన్న
నేను పక్కింటి అంకుల్ తో వెళ్లి పోతున్నాను నా గురించి వెతకొద్దు
చదివింది కూతురు
సంతోషం తల్లీ నాకు ఫిజికల్ గా ఆర్థికంగా
శ్రమ తగ్గించావ్ అన్నాడు ఫాదర్
కానీ [ నీళ్ళు నములుతూ ] చెప్పింది డాటర్
ఇది నేను రాసింది కాదు అమ్మ హ్యాండ్ రైటింగ్ ఇది !!!!!!!!!!!!!!!!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి