19, సెప్టెంబర్ 2009, శనివారం

చిట్టి చిలకమ్మ -chikun gunya


చిట్టి చిలకమ్మ


చికెన్ గున్యా వచ్చిందా


కీళ్ళ నొప్పులు వచ్చాయా


ఆసుపత్రి కెళ్ళావా


అడ్డమైన పరీక్షలు చేసారా

జేబులన్నీ ఖాళీ అయ్యాయా


బిగోటా తెచ్చుకున్నావా{బిళ్ళ, గొట్టం ,టానిక్ }


ఉమసా మింగావా{ఉదయం,

మద్యాహ్నం , సాయంత్రం }


ముసుగు తన్ని నిద్ర పోయావా

17, సెప్టెంబర్ 2009, గురువారం

పత్రికలు పెట్టిన HEADINGS

అమ్మ గెలిచింది { క్లిఎస్టార్}

నాన్న ఓడిపోయ్యాడు [రోజేర్ ఫెదరేర్ }


ఇది ఈ మధ్య ముగిసిన US OPEN TENNIS RESULTS

గురించి పత్రికలు పెట్టిన HEADINGS

కొంచెం గమ్మత్తు గా ఉంటేను ఇక్కడ పెడుతున్నాను




ఇలాంటివే ఇంకొన్ని

రాజా వారి కోటలో రోజా

TDP చెవిలో రోజా పువ్వు

YSR చనిపోకముందు రోజా చేరికపై

6, సెప్టెంబర్ 2009, ఆదివారం

అడవి మింగిన ఆసమాన నాయకుడు




అడవి మింగిన ఆసమాన నాయకుడు

మబ్బులతో కుట్ర చేసి
పొగమంచు వలను కప్పి
గద్దలా తన్నుకు పోయిన లోహ విహంగం

ఆ చెయ్యి సాయం పొందిన
ప్రతి మనిషి ఒక కల్లోల కడలి
ప్రతి మనసు ఒక దుఃఖ సాగరం
ప్రతి కన్ను ఒక కన్నీటి సంద్రం
ప్రతి కుటుంబం విషాద కాసారం
ఆంధ్ర దేశం అంతా
ఆక్రోశ మయం

రాజ శేఖరా
నీపై మోజు తీర లేదురా
నీ లాంటి నాయయకుడు
మళ్లీ మాకు దొరకడు
అందుకే నువ్వే మళ్లీ
ఈ పుడమి పై పుట్టి
నీ కోసం ఎదురు చూసే వాళ్ళ కోసం
తిరిగిరా

3, సెప్టెంబర్ 2009, గురువారం

YSR MISSING



అందరి మనిషి
ఆంధ్రుల ఆప్తుడు
వైయస్ రాజశేఖర్ రెడ్డి కి ఇలా జరగడం
అంత్యంత విషాదకరం
sep -02-2009
తెలుగు వారికి చాలా దుర్దినం


with tearful hearts

jayabharath

31, ఆగస్టు 2009, సోమవారం

TREATMENT

రాంబాబు ఇంటింటికి తిరిగి వైద్యం చేసే డాక్టర్

ఒక రోజు

జ్వరం తలపోటు తో బాధ పడుతున్నాడని

పాపా రావు ఇంటినుంచి ఫోన్ వస్తే

తన compunder తో వాళ్ళింటి కి వెళ్ళాడు


పేషెంట్ ని ఒక గది లో పడుకో పెట్టి తలుపులు వేసాడు


కాసేపటికి compunder బయటికి వచ్చి

సూది ఉందా అని అడిగి తీసుకెళ్ళాడు


కాసేపటికి మళ్లి వచ్చి కత్తి లేక పొతే

పెద్ద బడిత ఉందా అని

అడిగి పట్టు కెళ్ళాడు


ఈసారి మల్లీ బయటికి వచ్చి సుత్తి ఉందా

అనడిగి అదీ తీసుకెళ్ళాడు


ఓ పది నిముషాల తర్వాత మల్లి బయటికి వచ్చి

గునపం ఉందా అనడిగాడు చెమటలు తుడుచుకుంటూ



ఇక టెన్షన్ ఆపుకోలేక ఇంటిల్లిపాది ఒకేసారి అడిగారు

లోపల ఏం జరుగుతోంది మాకు తెలియాలి అని



ఏం లేదమ్మా డాక్టర్ గారి మందుల పెట్టి తాళం రావడం లేదు


అది పగులగొడదాం అని ఒకటే ట్రై చేస్తున్నాం అని చెప్పాడు

compunder

30, ఆగస్టు 2009, ఆదివారం

NAMES IN KANNADA

ಜಯ ಭಾರತ್ ರೆಡ್ಡಿ ರಾಜ ಗೋಪಾಲ್ ಅನ್ಜನೆಯುಳು ಮಾಣಿಕ್ಯಂ ಮಲ್ಲ ರೆಡ್ಡಿ ರಾಮನ ರಾವ್ ಬಾಬು ಸುರೇಶ ಹರಿ ಗೋಪಾಲ್ ರಾಜ ಮುರಳಿಧರ್ ರೆಡ್ಡಿ ಮುರಳಿ ಕೃಷ್ಣ

కొన్ని రజని కాంత్ డైలాగ్స్

కొన్ని రజని కాంత్ డైలాగ్స్
నాన్నా పందులే గుంపులు గుంపులుగా వస్తాయి
సింహం సింగిల్ గా వస్తుంది

అతిగా ఆశపడే మగవాడు
అతిగా ఆవేశపడే ఆడది
బాగుపడినట్లు చరిత్రలో లేడు

పైన ఆ పైవాడు ఆదేశిస్తాడు
కింద ఈ అరుణాచలం పాటిస్తాడు

నేను ఒక్కసారి చెబితే వంద సార్లు చెప్పినట్లే

నా దారి రహదారి
BETTER DON'T COME IN TO MY WAY


క్షమించమని అడిగేవాడు మనిషి
క్షమించగలేగే వాడు పెద్దమనిషి

కస్టపడి పనిచేస్తే సాధించలేము
ఇష్టపడి చేస్తేనే ఏదైనా సాధించగలం