27, మే 2010, గురువారం

IIT ర్యాంకులు

ఒకటి రెండు ఆరు ఇరవై ఒకటి ఇరవై ఆరు
ముప్పైఆరు ముప్పై తొమ్మిది నలబై ఒకటి నలబై ఆరు
యాబై ఒకటి యాబై మూడు యాబై తొమ్మిది
అరవై అరవై ఆరు అరవై తొమ్మిది డెబ్బై డెబ్బై మూడు


ఒకటి రెండు ఆరు ఇరవై ఒకటి ఇరవై ఆరు
ముప్పైఆరు ముప్పై తొమ్మిది నలబై ఒకటి నలబై ఆరు
యాబై ఒకటి యాబై మూడు యాబై తొమ్మిది
అరవై అరవై ఆరు అరవై తొమ్మిది డెబ్బై డెబ్బై మూడు


ఒకటి రెండు ఆరు ఇరవై ఒకటి ఇరవై ఆరు
ముప్పైఆరు ముప్పై తొమ్మిది నలబై ఒకటి నలబై ఆరు
యాబై ఒకటి యాబై మూడు యాబై తొమ్మిది
అరవై అరవై ఆరు అరవై తొమ్మిది డెబ్బై డెబ్బై మూడు


ఒకటి రెండు ఆరు ఇరవై ఒకటి ఇరవై ఆరు
ముప్పైఆరు ముప్పై తొమ్మిది నలబై ఒకటి నలబై ఆరు
యాబై ఒకటి యాబై మూడు యాబై తొమ్మిది
అరవై అరవై ఆరు అరవై తొమ్మిది డెబ్బై డెబ్బై మూడు


ఏమిటీ సుత్తి అనుకుంటున్నారా
గత రెండు రోజులుగా IIT ర్యాంకులు వచ్చాక
టీవీ లో మేము NO ONE అంటే మేమే NO ONE అని
ఇంకా
ఫలితాలంటే మావే మాకు తిరుగులేదు అని ఒకరిని మించి ఒకరు
ఊదరగొడుతూ ఒకటే చెవుల్లో హోరు
టీవీ చూడాలంటేనే భయంగా ఉంది

9, మే 2010, ఆదివారం

తేడా

తేడా

సన్యాసికి సన్నాసి కి తేడా ఏంది గురువా


అన్నీ వదిలేసినా వాడు సన్యాసి నాయనా

అందరూ వదిలేసిన వాడు సన్నాసి అర్థమైందా

అమ్మ అన్నది ఒక కమ్మని మాట



అమ్మ అన్నది ఒక కమ్మని మాట
ఎన్నో తీయదనాల మూట

మాతృమూర్తు లందరికి వేల వేల వందనాలతో శుభాకాంక్షలు

ఫోటో లు మాట్లాడితే









4, మే 2010, మంగళవారం

వెంగలప్ప ఎంక్వయిరీ


వెంగలప్ప ఎంక్వయిరీ

సింహాద్రి express ఎంతకి వస్తుంది

9 గంటలకి

ఈస్ట్ coast ఎంతకి వస్తుంది

9 గంటలకి

రత్నాచల్ ఎంతకి వస్తుంది
10 గంటలకి


హౌరా express ఎంతకి వస్తుంది

11 గంటలకి

ఇంతకీ తమరు ఎక్కడి కి వెళ్ళాలి సార్

ఎక్కడికి లేదు జస్ట్
platform దాటి అవతలికి వెళ్ళాలి అంతే

25, ఏప్రిల్ 2010, ఆదివారం

FUNNY SMS

FUNNY SMS

అముల్ బేబీ లా ఉన్న కొడుకు ఫాదర్ తో

నాన్నా నాన్నా నేను ఎందుకు ఇంత లావుగా పుట్టాను


తండ్రి: చాలాకాలం క్రితం ఒక ఊర పందిని బస్సు ఆక్సిడెంట్ నుంచి కాపాడాను

అది వెళ్తూ వెళ్తూ చచ్చి నీకడుపున పుట్టి ఋణం తీర్చు కుంటా లే అని వెళ్లి పోయింది
అది ఇలా నిజమైంది అన్నాడు నిర్వేదం తో నిట్టూర్పు వదుల్తూ





టీవీ యాంకర్ ఆట కావాలా పాట కావాలా లైవ్ ప్రోగ్రాం లో

హలో ఎవరదీ అవతల ఎక్కడ నుంచి కాల్ చేస్తున్నారు ?
కూకట్ పల్లి నుంచి
KUKAT పల్లి లో ఎక్కడుంటారు
పోలేరమ్మ అపార్ట్మెంట్స్ లో

అవునా నేను కూడా అందులోనే ఉండేది ఏ ఫ్లాట్ మీది

420 లో

అర్రే నేను కూడా అందులోనే ఉండేది ఎవరు మీరు

ఒసేవ్ నేను నీ మొగున్నే KEY ఎక్కడ పెట్టి చచ్చావో చెప్పి చావు

21, ఏప్రిల్ 2010, బుధవారం

అరుంధతి

సుబ్బారావు కు పెళ్లి జరుగుతోంది
తాళి కట్టేశాడు
పురోహితుడు పెళ్లి మంటపం బయటికి తీసుకు వెళ్లి

నాయనా ఆకాశం లో అరుంధతి ని చూసి నమస్కారం పెట్టుకో అన్నాడు
సుబ్బారావు పైకి తలెత్తి చూసి అలాగే చేసాడు
అరుంధతి కనపడిందా అని అడిగాడు పంతులు
అరుంధతి ఏమో గాని పెళ్లి కి చేసిన ఆరు లక్షలు అప్పు కనబడుతోంది అని బావురుమన్నాడు