"ఆడు మగాడ్రా బుజ్జీ " రోహిత్ శర్మ గురించి రేపు పేపర్లో వచ్చే మాట బౌండరీల బాంబులు సిక్షర్ల చిచ్చు బుడ్లు దీపావళి కళ అంతా బెంగుళూరు లోనే సందడంతా టీమిండియా దే
అందరూ ఈ మద్య స్మార్ట్ ఫోన్స్ మరియు టాబ్లెట్ PC లలో ఉపయోగించే ANDROID software ల పేర్ల గురించి చదివే / వినే ఉంటారు
ఎలాగంటే
Android Jelly BEAN జెల్లీ బీన్
Android icecram సంద్విచ్ ఐస్ క్రీం సాండ్ విచ్
ANdroid honeycomb హనీ కాంబ్ లాంటి పేర్లన్న మాట
అదే ఒక తెలుగు ఇంజినీర్ ANDROID COMPANY లో పని చేస్తూ కని పెడితే ఎలా పేర్లు పెడతాడో చూడండి ANDROID టొమాటో కిచప్ VERSION 2.6.L ANDROID మ్యాంగో పికిల్ వెర్షన్ 4.0.V ANDROID సమోసా బజ్జి VERSION 3.2.O ANDROID ఇడ్లీ వడ VERSION 8.2,P ANDROID ఉప్మా పెసరట్టు VERSION 5.2.I ANDROID పెరుగు వడ VERSION 4.K.G ANDROID నల్ల కారం VERSION 3.1.W ANDROID కాకినాడ కాజా VERSION 3.9.F ANDROID బందరు లడ్డు VERSION 5.L.2
పాట కు, పకృతి కి,, పసితనపు తీపి గుర్తులకు,, ప్రేమికున్ని .
గతాన్ని నెమరు వేసుకుంటూ, వర్త మానాన్ని ఆస్వాదిస్తూ,
మంచి భవిష్యత్తు కోసం పనిచేస్తూ,
"సర్వే జనా సుఖినోభవంతు"
అని నమ్మే ప్రపంచ మానవున్ని