11, డిసెంబర్ 2008, గురువారం

పైశాచికామ్లం

ప్రేమికుని చేతిలో సుల్ఫురిక్ ఆమ్లం
పిచ్చి ప్రేమికుని చేతి లో పైశాచికామ్లం
అమ్మాయిల జీవితాలు దుంపనాశనం
సాడిస్టు ప్రేమికులనుంచి వీరికెప్పుడో ఉపశమనం

4 కామెంట్‌లు:

krishna rao jallipalli చెప్పారు...

ఆ నా కొడుకు శ్రీనివాస్ ని జైల్లో పెడితే లాబం లేదు. లంజా కొడుకు మీద వాడు వాడిన యాసిడ్ పోయాలి కాళ్ళ మీదా చేతుల మీద.. నా కొడుకు సెంటర్ లో కూర్చొని అడుక్కోవాలి. చావ కూడదు. జీవితాంతం తలుచుకొని, తలుచుకొని, కుళ్ళి, కుళ్ళి చావాలి. ఇటువంటి నా కొడుకులని ఎస్ వెలి వేయాలి. ఎవరూ పిల్లని ఇవ్వకూడదు.. స్నేహితులు, బందువులు, ఇరుగు పొరుగు వారు వెలి వేయాలి. ఇటువంటి వారి పేర్లని, ఊర్లని తరచూ ప్రెస్ వారు, టి.వి వారు జనాలకి కధనం లాగా ప్రజలకి తెలియ చేస్తుండాలి. అంటే వీరిని జనాలు మర్చిపోకుండా చేయాలి. అప్పడు కాని మిగిలిన వారికి బుద్ది రాదు. irony ఏమిటంటే ఈ నా కొడుకులకి రాజకీయ నాయకులు అండ ఉంటుంది. లేకపోతె డబ్బులిచ్చి అండ సంపయిస్తారు. కనుక కొడుకలకి ఆ ఛాన్స్ ఇవ్వ కుండా ముందే యాసిడ్ పోసెయ్యాలి. వీలు అయితే వాడి కుటుంబ సభ్యుల మీద కూడా... అప్పుడు కాని ఈ లంజా కొడుకులకి తెలిసివోస్తాది నరకం అంటే ఏమిటో అదెంత బయంకరమో.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

నీతిని బోధించే సంస్కృత శ్లోకాలూ, శతకాలూ, చిన్ననాటి నుండీ పిల్లలకు బోధించే పాఠ్య ప్రణాళికలు పూర్వకాలంలో వుండేవి. నేనూ వాటిని చాలా కాలం క్రితం పాఠ్య భాగాలలో వుండబట్టి బోధించే వాడిని. ఆ నేనే తరువాతకాలంలో అలాంటి పాఠాలు ప్రణాళికలో మృగ్యమవడం వలన సందర్భోచితంగా కల్పించుకొని బోధించడమే తప్ప పాఠాలుగా చెప్పే అవకాశం లేకపోయాను.
చిన్ననాటి నుండీ ఇంగ్లీషు మీడియం చదువులొచ్చి, మన సంస్కారాన్ని మట్టుబెట్టడం వల్ల దాని ఫలితంగా ఈ నాడిటువంటి దౌష్ట్యాలు చోటు చేసుకొంటున్నాయి.

ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి సంస్కారాన్నదించే చక్కని నీతి పాఠాలు ప్రణాళికా బద్ధం చేయకపోతే రాబోయే తరాలలోనూ యిదే దుస్థితి దాపురిస్తుంది. అందరం ఏకకంఠంతో మన బ్లాగుల ద్వారా మన అభిప్రాయాన్ని తెలిపి, ప్రభుత్వానికి విన్నవించేప్రయత్నమా కాదు కాదు ప్రభుత్వాన్ని నిలదీసే ప్రయత్నం చేద్దామా?
జైహింద్.

bharath చెప్పారు...

కృష్ణా రావు గారు మీ ఆవేశం లో ఒక్క శాతమైనా ప్రభుత్వ పెద్దలకు ఉంటే అమ్మాయిలకు ఈ దుస్థితి దాపురించేది కాదు
మీకు వందనాలు

చింతా రామకృష్ణ రావు గారు
మీతో సంపూర్ణంగా ఏకీభవిస్తున్నాను
మీలాంటి పెద్దలు పూనుకుంటే తప్పకుండా జరుగుంతుంది
నమస్సులతో
జయభారత్