11, జనవరి 2009, ఆదివారం

సత్యం వధ రాజు ఇన్ చెర

సత్యం రాజు గారి కథ వింటుంటే
"తప్పు చేసి పప్పు కూడు "సినిమాలో ఈపాట గుర్తుకొస్తోంది

అంతన్నాడు ఇంతన్నాడే లింగరాజు

ముంతమామిడి
పప్పన్నాడే లింగరాజు

అస్సన్నాడు
బుస్సన్నాడే లింగరాజు

అన్నింట్లో
మేటన్నాడే లింగరాజు

అయితే మరి చివరికి ఎటైనాది?

అందరికి చేయిచ్చినాడే దొంగరాజు

కొంపలార్పి
ముంచేసినాడే దొంగరాజు

అందరి
నోట్లో మట్టి కొట్టి నాడే దొంగరాజు

అందరి
ఉసురు పోసుకున్నాడే దొంగ రాజు



{
ఇది ఎందరో సత్యం షేర్లు కొని సంక నాకి పోయిన అమాయక ప్రజల మనోవేదన }

కామెంట్‌లు లేవు: