14, మార్చి 2009, శనివారం

ఐ న్యూస్ ఛానల్ స్లోగన్

చెప్పాల్సింది చాలాఉంది

చూడాల్సింది మిగిలేఉంది

దానికి పేరడీ [ఎలెక్షన్ టైం లో ]

చెప్పాల్సిన సోది ఇంకా చాలాఉంది

చూడాల్సిన చండాలం మిగిలేఉంది

4 కామెంట్‌లు:

అరుణాంక్ చెప్పారు...

చేయల్సింది చాలా వుంది
తినాల్సింది మిగిలే వుంది

vrdarla చెప్పారు...

సరదాగా చెప్పినా, చండాలలు అనేది ఒక కులం. దాన్ని అవమానించే లా మీ స్లోగన్ ఉందేమో!

vrdarla చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
bharath చెప్పారు...

dr. darla gaaru
sorry if i hurts anybody
it is just for fun and only for fun
nothing else
please dont mind
thank you
yours
jayabharath