ఒకప్పుడు
ఉగాదంటే మామిడి పూత
ఉగాదంటే కోయిల కూత
ఉగాదంటే పండగ సరదా
ఉగాదంటే సంబరాల వరద
కాని ఇప్పుడు
ఉగాదంటే దగాది
ఉగాదంటే సమస్యల వాత
ఉగాదంటే అష్ట కస్టాల మోత
అంతా మన తలరాత
నాయకుల కేమో రాజకీయ పు దురద
ప్రజల కళ్ళ కు కడతారు హామీల పరదా
ఎప్పుడు తీరునో ఈ వ్యధ
22, మార్చి 2009, ఆదివారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
2 కామెంట్‌లు:
బావుందండీ !మీ కవిత .
thanks and
regards
jayabharath
కామెంట్‌ను పోస్ట్ చేయండి