5, జూన్ 2009, శుక్రవారం

నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం

నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం {world environmental day}

ధరణికి గిరి భారమా
గిరికి తరువు భారమా
తరువుకు కాయ భారమా
కనిపెంచే తల్లికి పిల్ల భారమా

మాములుగా అయితే పై మూడు కాదు
చివరిది మాత్రం exception
కాని ఇప్పుడు తన పిల్లలు చేసే పనులు

భూమాత కు నిజంగానే
భారంగా తయారయ్యాయి
eco system ను పట్టించుకోకుండా
ఇష్టం వచ్చినట్లు కాలుష్యాన్ని పెంచి
పర్యావరణాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాడు
మనమందరం మేలుకోవాల్సిన టైం వచ్చింది భూమి ని పచ్చగా ఉంచుదాం
కల కాలం జీవ రాశిని బ్రతకనిద్దాం

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

Nonsense. It is national DONUT day!