పెళ్లి నాటి నుంచి తర్వాత కొన్నేళ్ళ వరకు
భార్య భర్త ను పిలిచే తీరు లో ఎన్ని మార్పులో
మొదటి సంవత్సరం : ఏమండీ
రెండవ సంవత్సరం: వింటున్నారా
మూడవ సంవత్సరం: మిమ్మల్నే పిలుస్తుంటే పట్టించుకోరే
నాలుగవ సంవత్సరం : ఎక్కడ చచ్చారో ఈయన
ఐదవ సంవత్సరం : మీరు వస్తారా లేక నేనే రమ్మంటారా
2 కామెంట్లు:
ఐదవ సంవత్సరంలో కూడా "మీరు" అని మర్యాదగా పిలుస్తారా!?. :))).
అయిదు సంవత్సరాలు దాటిన దగ్గరనుండీ, ఇంట్లో ఎక్కడైనా శబ్దం(ఎటువంటిదైనా సరే) వినిపిస్తే, 'ఏమిటీ పిలిచావా' అనడమే !!
కామెంట్‌ను పోస్ట్ చేయండి