18, మార్చి 2010, గురువారం

బకరా

బకరా

సూరి బాబు కొత్త గా రత్నాలు తో లవ్ లో పడ్డాడు

కొత్త బిచ్చగాడు పొద్దెరగడన్నట్లు హోటల్స్ కి సినిమాలకి షికార్లకి తెగ తిప్పాడు

ఒకనాడు surprise చేద్దామని రత్నాలు ఇంటికి సడన్ గా వెళ్ళాడు

రత్నాలు కూర్చో పెట్టి టీ తెస్తానుండు అని లోపలి వెళ్ళింది

అక్కడే ఉన్న రత్నాలు సెల్ చూసి నా నెంబర్ కి ముద్దు పేరు ఏం పెట్టుకుందో అని
సరదాగా తన సెల్ నుంచి రింగిచ్చాడు సూరిబాబు

ఆకలేస్తే అన్నం పెడతా అలిసొస్తే ఆయిల్ పెడతా అనే పాట తో పాటు


బకరా no 5 అని అక్కడ display లో కనపడింది

3 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

థూ.. థూ.. ఇదేం బ్లాగు !
సినిమాలో సెనక్కాయలు అమ్ముకున్నట్లు ఆ బ్లాగు టైటిలేమిటి? :P

swapna@kalalaprapancham చెప్పారు...

gud joke :)

bharath చెప్పారు...

థాంక్స్ స్వప్న గారు

అజ్ఞాత గారు కొంపతీసి ఆ సూరిబాబు మీరే కాదు కదా ?
అలా ఉడుక్కుంటున్నారు కొంచెం కూల్ అవ్వండి సార్