దూకు దూకు దూకుడు
ధోని సేనతో పెట్టుకుంటే డ్రమ్ములు పగిలిపోతాయి
పులితో ఆడుకుంటే పులుసు కారిపోద్ది
ఇండియా తో పెట్టుకుంటే ఇంజను ఇరిగిపోద్ది
ఇవన్నీ ఈ రోజుతో ముగిసిన ఇండియా ఇంగ్లాండ్ ONE DAY క్రికెట్ ముచ్చట్లు
మన గెలుపు ,, తీరిన ప్రతీకారం పైవిధంగా చెప్పానన్న మాట
CONGRATS TO DHONI MEN
2 కామెంట్లు:
hahaha
మరి ఒకటా? రెండా ? 1,210,193,422 (1.21 billion) wish, diwali gift.
కామెంట్‌ను పోస్ట్ చేయండి