22, మార్చి 2009, ఆదివారం

అండాలు సుబ్బారావు

అండాలు సుబ్బారావు భార్యా భర్తలు
ఒక సారి కారు లో ఎటో పోతూ
దేని గురించో గొడవ పది బాగా పోట్లాడుకున్నారు
దారి లో ఒక చోట గాడిదల గుంపు ఒకటి ఎదురు వచ్చింది
సుబ్బారావు అరుగో మీ బంధువులు వచ్చారు చూడు అన్నాడు
దానికి ఆండాలు అంది ఔను they are my in -laws
సుబ్బారావు మొహం మాడిపోయింది

2 కామెంట్‌లు:

మురళి చెప్పారు...

జయభారత్ గారు,
ఇప్పుడే మీ బ్లాగు చూశాను.. బాగుంది. అక్కడక్కడ అక్షర దోషాలు వస్తున్నాయి. పబ్లిష్ చేసే ముందు ఒకసారి సరి చూసుకోండి.. కామెంట్ మోడరేషన్ ఉంది కాబట్టి వర్డ్ వెరిఫికేషన్ తీసేయండి. వ్యాఖ్య రాసేవాళ్ళకి సౌకర్యంగా ఉంటుంది.

bharath చెప్పారు...

థాంక్స్ మురళి గారు
కామెంట్ మోడరేషన్ ఉంది కాబట్టి వర్డ్ వెరిఫికేషన్ తీసేయండి అన్నారు కదా
అది ఎలా చేయాలో కాస్త చెప్పగలరా
thank you
jayabharath