కుదురుగా  ఉన్న వాడికి ఒకటే పార్టీ ,, ఫిరాయించే  వాడికి  ఫిఫ్టీ  పార్టీలు  
ఎన్నికలప్పుడు విడుదలయ్యే సినిమా పేరు 
తిట్టుకుందాం  రా
తొడ గొట్టిన తొట్టి నాయాలు  
మీసాలు తిప్పిన పిచ్చినా  రొయ్య 
పొలిటికల్ బూతులు అంతమయ్యే  బూతు  
పోలింగు  బూతు[[ఆరోజుతో తిట్లు  ఆగిపోతాయిగా  ]]
1 కామెంట్:
thank you chaitanya gaaru కాని ఆ గుర్తుకు అర్థం తెలియలేదు
కొంచెం చెప్పగలరు
regards
jayabharath
కామెంట్‌ను పోస్ట్ చేయండి