భారతీయులు లేగదూడలు
తెల్ల వారను గడుసరి గొల్లవారు
పితుకుతున్నారు వాటి మూతులు బిగియగట్టి
ఇది ఒకప్పుడు చిలకమర్తి వారి ఆవేదన
ఇప్పుడు అది ఇలా అయ్యింది
తెలంగాణా ఒక చక్కని పాడి ఆవు
ప్రజలెల్లా నిస్సహాయ లేగ దూడలు
రాజ కీయ నాయకులను గడుసరి గొల్లవారు
లాభాలు పిండు కుంటున్నారు
వారి కళ్ళకు మాయ మాటల గంతలు కట్టి
చివరికి మిగిలేది
నిరుద్యోగ నాయకులకు పదవుల అందలాలు
ప్రజల ఆశలు పాతాళ లోతుల అధోగతి పాలు
గత కొన్ని రోజులుగా రాజకీయ నాయకులు తెలంగాణా పై ఆడుతున్న డ్రామాలను చూసి
వారి చిత్తశుద్ధి పై 100 % అనుమానంతో
2 కామెంట్‌లు:
Small correction
తెలంగాణము ఒక చక్కని పాడి ఆవు
తెలంగాణా ప్రజలు మూగ లేగ దూడలు
ఆంద్ర వలసవాదు లనెడి గడుసరి గొల్లవారు
పితుక్కుంటున్నారు తెలంగాణా ఆవు పాలను ...
లేగ దూడల మూతులు బిగియగట్టి !!
అప్పారావు శాస్త్రి గురించి వాది నీచపు బ్రథుకు గురించి ఇక్కద చుదందీ
http://telugusimha.blogspot.com/
కామెంట్‌ను పోస్ట్ చేయండి