16, జనవరి 2010, శనివారం

తెలంగాణా STORY---ఒక అమ్మ

ఒక కెసిఆర్
ఒక నిరాహార దీక్ష
ఒక సోనియా
ఒక చిదంబరం
ఒక ప్రకటన తర్వాత దిద్దుబాటు ప్రకటన
ఒక రాజీనామా
ఒక JAC
అందులో లుకలుకలు

అదీ స్టొరీ

ఇంతేరా ఈజీవితం
తిరిగే రంగుల రాట్నము

3 కామెంట్‌లు:

Unknown చెప్పారు...

అది కాదు... ఇది- అసలు కథ !

అనగనగా ఒక తెలంగాణ
దానిపై తరతరాల నైజాము బూజు
దానికి తోడు తురక రజాకార్ల పోటు
తెలంగాణా ప్రజలు తెగించి పోరాడి
వాటి పీడ వదిలించుకున్నారు.
ఇక నుంచీ తమకు స్వేచ్ఛా జీవితమే అని
సంబరపడ్డారు... సంబురాలు చేసుకున్నారు.
బతుకమ్మలు ఆడుకున్నారు.
కాని వారి విధి వక్రించింది.
ఆంధ్ర రజాకార్లు తెలంగాణాపై వచ్చిపడ్డారు.
తెలంగాణాపై పెత్తనాన్ని తమ గుప్పిట్లో పెట్టుకున్నారు.
తెలంగాణా ప్రజల స్వేచ్ఛ మూణ్నాళ్ల ముచ్చటే అయింది.
తెలంగాణా ప్రజల ఆత్మ గౌరవం మంటగలిసింది.
ఇక అక్కడి నుంచీ మళ్లీ పోరాటాలు షురూ.
1969 ఉద్యమం...
400 మందిని చంపి మరీ అణచివేత.
టీఆర్‌ఎస్‌ ఆవిర్భావం, రాజకీయ పోరాటం
2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పొత్తు ... మోసం
2009 ఎన్నికల్లో టీడీపీ పొత్తు ... మరో రకం మోసం
అన్ని పార్టీలూ తెలంగాణాకు అనుకూల మనే దొంగ వాగ్దానాలు
తీరా తెలంగాణా ప్రకటన వెలువడగానే ప్లేట్ల ఫిరాయింపులు
తెలంగాణాకు ఎటు చూసినా మేక వన్నె పులులే
తెలంగాణాకు అడుగడుగునా అన్యాయాలే.
తెలెంగాణాకు నిలువెల్లా గాయాలే.
పాపం
తెలంగాణాకు విముక్తి ఎప్పుడు లభిస్తుందో ఏమో.

అజ్ఞాత చెప్పారు...

@రాజన్న ఎందుకే యార్లగడ్డ భారతానికి కామెంట్ రాసినట్టు నువ్వు రాస్తావ్?

ఇది నిజమన్యిన కత కాదా?
అనగనగా ఒక తెలంగాణ
దానిపై తరతరాల నైజాము బూజు
దానికి తోడు తురక రజాకార్ల పోటు
అంతకంటే దొరల తనం!!
నీ కామొక్కత బాంచెన్ అనే గొఱ్ఱె బుద్ది

తెలంగాణా ప్రజలు తెగించి పోరాడి
వాటి పీడ వదిలించుకున్నారు.
ఇక నుంచీ తమకు స్వేచ్ఛా జీవితమే అని
సంబరపడ్డారు... సంబురాలు చేసుకున్నారు.
కాకపోతే దొరలే నాయకుల
దొరకి 50 రూపాయలికి అమ్మే పొలాన్ని
కొస్తా వాళ్లు 200 రూపాయలిచ్చి కొన్నారు

రాజకీయ నిరుద్యోగులు గొఱ్ఱెలను రెచ్చగొట్టారు
తెలంగాణా ప్రజల ఆత్మ గౌరవం మంటగలిసింది అంటూ
ఇక అక్కడి నుంచీ మళ్లీ పోరాటాలు షురూ.
1969 ఉద్యమం...
400 మందిని చంపి మరీ అణచివేత.
రాజన్నో అసలు విషయం దాటేయకే!!
రాజకీయ నిరుద్యోగికి ఉద్యోగం రాగానే
మా దొరకి కుర్చి దొరికింది అని సంబురాలు
గొఱ్ఱె లు ఫుల్ హ్యపీ


అన్నో మళ్ళీ మాట దాటేయకే!!
ఇంకో దొరకి రాజకీయ నిరుద్యోగం

టీఆర్‌ఎస్‌ ఆవిర్భావం, రాజకీయ పోరాటం
దొరకి నిజాం మంచి రాజు, గొఱ్ఱెలు తాన్ తందాన
2004 ఎన్నికల్లో దొర కాంగ్రెస్‌ కుమ్మక్కు , గొఱ్ఱెలు హ్యపీ
2009 ఎన్నికల్లో దొర టీడీపీ పొత్తు, గొఱ్ఱెలు హ్యపీ

అన్ని పార్టీలూ తెలంగాణాకు అనుకూల మనే దొంగ వాగ్దానాలు
తీరా తెలంగాణా ప్రకటన వెలువడగానే ప్లేట్ల ఫిరాయింపులు
ఇది నిజమేనే, అలాగే హైదరాబాద్ ను
హైదరాబాద్ వాళ్లక్ కాక , మనఏ దొబ్బాలని
ప్రతి వెధవా ప్లాన్ వేసేవోడే రాజన్న తో సహా!!


దొర గారి కుటుంబం అందరూ దందా
గొఱ్ఱెలు హ్యపీ

తెలంగాణా నాయకులలో ఎటు చూసినా మేక వన్నె పులులే
తెలంగాణా గొఱ్ఱెలకు కలలో అడుగడుగునా అన్యాయాలే.
పాపం
తెలంగాణా గొఱ్ఱెలకు విముక్తి ఎప్పుడు లభిస్తుందో ఏమో
దొరకు పదవెప్పుడు వస్తుందో ఏమిటో?
దొరలకు కాల్మొక్కే బుద్ది పోయి, బుఱ్ఱ ఎప్పుడు
ఎదుగుతుందో ఏమిటో?

అజ్ఞాత చెప్పారు...

అప్పారావు శాస్త్రి గురించి వాది నీచపు బ్రథుకు గురించి ఇక్కద చుదందీ

http://telugusimha.blogspot.com/