11, జనవరి 2010, సోమవారం

రోశయ్య ఏక్ నిరంజన్ పాట పాడితే


పవరూ లేదు పనితనము లేదు
మాట విని తోడు వచ్చే మంత్రీ లేడు ఏక్ నిరంజన్

ఆంధ్రా అన్న తిట్టే సీమా నేత తిట్టే
తియ్యకుండా తెలంగాణా తమ్మీ తిట్టే ఏక్ నిరంజన్

అమ్మ పలుకలే సింగూ పలకలే
ధిల్లీ లో ధైర్యం చెప్పే మనిషీ లేడు ఏక్ నిరంజన్

1 కామెంట్‌:

Apparao చెప్పారు...

పాట బాగా వ్రాసారు
--అప్పారావు శాస్త్రి