నిన్న చికెన్ గున్యా
నేడు swine ఫ్లూ
పేరేదైతేనేం మానవ హననానికి దారుణం
మానవ చరిత్రలో ఎప్పుడు చూసినా
ఏరోజు చూసినా ఏమున్నది గర్వకారణం
సామన్యుని సంగతి
పకృతికి గిట్టదు
ప్రభుత్వాలకి పట్టదు
బాగుచేసుకొనే రాత పుట్టదు
మన గతి ఇంతేనా
నక్కల వలె కుక్కల వలె సందులలో పందుల వలె
ఇలా అనారోగ్యాలతో
ఎప్పటికప్పుడు పుట్టే ఉత్పాతాలతో
మనం పోవాల్సిందేనా
1 కామెంట్:
>>"అనారోగ్యాలతో ఎప్పటికప్పుడు పుట్టే ఉత్పాతాలతో మనం పోవాల్సిందేనా".
కాలఙ్ఞానం లో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు ఇదే కదా చెప్పింది. :)
కామెంట్‌ను పోస్ట్ చేయండి