బ్లడ్ ఇచ్చి టెన్షన్ గా ఎదురు చూస్తున్నాడు కాసేపటికి సిస్టర్ వచ్చింది వెంగలప్ప అడిగాడు సిస్టర్ రిపోర్ట్ సంగతేంటి అని
నర్సు : బి పాజిటివ్
వెంగలప్ప : అట్లాగే ఇంతకూ నాదే గ్రూపో చెప్పలేదు
నర్సు :బి పాజిటివ్ అని cheppaanugaa
వెంగలప్ప : అబ్బా నేను చిన్నప్పటినుంచి
నా nature అదే
గ్రూప్ సంగతేంటి మళ్లీ అడిగాడు
నర్సు:ఏం తిక్కగా ఉందా బి పాజిటివ్
అని ఎన్ని సార్లు చెప్పాలి
అని విసుక్కుంది వెంగలప్ప : నేను పాజిటివ్ పాజిటివ్ పాజిటివ్
be పాజిటివ్ గానే ఉంటాను కాని నా గ్రూప్ ఏంటి మళ్లీ అడిగాడు
నర్సు డాం అని కింద పడిపోయింది
1 కామెంట్:
చాలా బాగుంది.
కామెంట్‌ను పోస్ట్ చేయండి