26, జులై 2009, ఆదివారం

PARENT'S DAY శుభాకాంక్షలు

PARENT'S DAY శుభాకాంక్షలు
అమ్మా నాన్నల ను సేవించడం
ఎన్నో జన్మల పుణ్య ఫలం
బ్రతుకు చివరి మలుపు లో వారిని కష్ట పెట్ట వద్దు
అందరు ఉండి కూడా అనాధలను చెయ్యద్దు
అనాధా శ్రమాల పాలు చేయద్దు

కామెంట్‌లు లేవు: