26, జులై 2009, ఆదివారం

IN AND OUT GOING CALLS

ఇద్దరు కొత్త అల్లుళ్ళు సెల్ ఫోన్స్ గురించి మాట్లాడుకుంటున్నారు

రాజు :నీ ఫోన్ కు INCOMING ఫ్రీ నా అనడిగాడు

గోపి : ఎవరికయినా అంతే కదా నీకేమైనా SPECIALAA

RAJU :నాకు OUT GOING కూడా ఫ్రీ నే అన్నాడు

గోపి: అదెలా

రాజు : సెల్ మా మామగారిదిలే

కామెంట్‌లు లేవు: