వంద రూపాయలు
నిన్న రెండు వందలు అప్పు ఇచ్చాననుకో
మీ నాన్న మొత్తం యెంత నాకు ఇవ్వాల్సి ఉంటుంది అనడిగింది
రాము :ఏమీ ఇచ్చేది ఉండదు టీచర్
టీచర్ :ఏం తమాషాగా ఉందా
కూడికలు చెయ్యడం తెలీదా
నాసంగతి నీకు తెలియదు తాట తీస్తా
రాము :మీ సంగతి నాకు తెలుసు టీచర్
మా నాన్న సంగతే మీకు తెలియదు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి