11, నవంబర్ 2008, మంగళవారం

రామకోటి జోకు

అమ్మ:ఒరే చిన్నా తాత గారి గది వైపు వెళ్ళకు
చిన్న :ఎందుకమ్మా రోజు వెలతానుగా
అమ్మ :ఈరోజు నుండి తాత రామకోటి రాయడం మొదలెట్టారురా
డిస్త్రుబ్ చేస్తే ముర్డరై పోగలవు జాగర్త

{రామ కోటి కి అడ్డుపడ్డాడని మొద్దు శీను ముర్డర్ నేపథ్యంలో}

కామెంట్‌లు లేవు: