కస్టమర్స్ ని సుఖమర్స్ చేయడమే మా వృత్తి { ఓ వ్యాపారి కొనుగోలుదారునితో }
చేపలు ఒడ్డున పడితే మనం తింటాం
మనం నీళ్ళలో పడితే చేపలు మనల్ని తింటాయి
ఇంట్లోవాడిలా పనిచేసేవాడు
బయటివాడులా తిండి తినేవాడు ఎక్కడా దొరకడు
ఓ పోలిటిసియన్ తన పియే తో
ఒరే బినామి గురించి విన్నాము గాని
సునామి గురించి వినలేదే
19, నవంబర్ 2008, బుధవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి