18, నవంబర్ 2008, మంగళవారం

హామీలు నెరవేర్చే పార్టీలు గాని

తిట్లు శాపనార్థాలు లేని అసెంబ్లీ సమావేశాలుగాని

బూతుమాటలు లేని తెలుగు సినిమాలు గాని

అవినీతి అంటని పాలిటిక్స్ గాని

ఎందెందు వెతకి చూసినా కానరావు గదా సుమతీ



అల్లుని మంచితనంబును

గొల్లని సాహిత్యవిద్య, కోమలి నిజమున్

బొల్లున దంచిన బియ్యముఁ

దెల్లని కాకులును లేవు తెలియర సుమతీ!

తాత్పర్యం: అల్లుడి మంచితనం, గొల్లవాని పాండిత్యజ్ఞానం, ఆడదానియందు నిజం, పొల్లు ధాన్యములో బియ్యం, తెల్లని కాకులూ లోకములో ఉండవు

2 కామెంట్‌లు:

shaneer babu చెప్పారు...

ప్రస్తుతాన్ని తీసికొని పద్యానికి మలిచే ప్రయోగం చాలా బావుంది..కీపిటప్..!

bharath చెప్పారు...

thank you sir
bye the bye
mee kaartoons abhimaanullo nenu okarini
jayabharath