9, నవంబర్ 2008, ఆదివారం

గున్యా---గజని

గున్యా ఎక్కడున్నది గున్యా ఎక్కడున్నది
నీచుట్టే తిరుగుతున్నది
పగటి దోమ కాటుతో కీళ్ళ నొప్పి భాధతో
ఆసుపత్రి పాలైపోయానే

కామెంట్‌లు లేవు: