ఒక పెద్ద స్టార్ హోటల్ లో పనిచేస్తుంటాడు సర్వా రావు
కొనాళ్ళకి ఆ హోటల్ ప్రోప్రైటార్ కూతుర్ని లవ్ చేసాడు
ఆ యజమాని సర్వారావు ని పిలిచి నెలకు ఎంత సంపాదిస్తావ్ అని అడిగాడు
నెలకు 50 ౦౦౦ చెప్పాడు సర్వారావు
మరి నాకుతురికి నెలకే అరవై వేలిస్తా చేతిఖర్చులకి తెలుసా అడిగాడు యజమాని
తెలుసు సార్ అదికూడా కలుపుకొనే చెప్పాను చిన్నగా నసిగాడు సర్వారావు!!!!
21, నవంబర్ 2008, శుక్రవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
1 కామెంట్:
టెంప్లేట్ అదిరింది ,కానీ అక్షరం ముక్క అర్ధం కాలా మీర్రాసింది ఎక్కడ ఎలా చదవాలి??చిన్న మార్పులు చెయ్యండి,అలాగేword verificationతీసేసి comment moderation పెట్టండి http://www.vizagdaily.co.cc/
కామెంట్‌ను పోస్ట్ చేయండి