12, నవంబర్ 2008, బుధవారం

వెంగలాయ్

వెంగలప్ప సైన్సు క్లాసు లో బొద్దింక ను కోసి పరీక్షిస్తున్నాడు
ముందు ఒక కాలు ను కట్ చేసి పరుగెత్తు అన్నాడు అది పరుగుతీసింది
రెండోది మూడోది కాలు కూడా తీసి ఇప్పుడు పరుగెత్తు అన్నాడు గెంతుతూ పరుగెత్తింది
నాలుగో కాలు తీసి ఇప్పుడు పో చూద్దాం అన్నాడు

ఫైనల్ గా ఇలా రిపోర్ట్ రాసుకున్నాడు
అన్ని కాళ్ళు తీసిన తర్వాత బొద్దింక "చేవిటిమాలోకం "అవుతుంది

కామెంట్‌లు లేవు: