2, నవంబర్ 2008, ఆదివారం


మెడికల్ పద్యాలు
మూత్రపిండాలు మొండికేసి తనువు తటాక మైతే
లాఘవంగా లాకులు తెరిచేను లాసిక్స్ మాత్ర

గజ గజ వనికించును మలేరియా
గజ రాజును తలపించును ఫైలేరియా
గబ గబ ఉరికించును డయేరియా
గత రాత్రికి గుర్తు గనేరియా

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

భేష్, భేష్
వహ్వ, వహ్వ!
మీ నుండి మరిన్ని ఆరోగ్య పద్యాలు ఎదురుచూస్టుంటాం..