17, నవంబర్ 2008, సోమవారం

కాలానుగుణ మార్పులు

తొండ ముదిరి వుసరవెల్లి అయినట్లు
గయ్యాళి భార్య మొగుడు సన్యాసి అయినట్లు
నటుడు ముదిర్తే రాజకీయవేత్త అవునయా
జబారేమాట చద్ది అన్నం ముటయా

కామెంట్‌లు లేవు: