అండాలమ్మ :డాక్టర్ డాక్టర్ మోకాలి నొప్పులు ఎక్కువగా ఉన్నాయి డాక్టర్
డాక్టర్:ఈమందు ఓ ఆర్నెల్లు వాడమ్మా సరిపోతుంది
అండాలమ్మ: వాడితే పోతాయా డాక్టర్
డాక్టర్:పోవుగాని నొప్పులు అలవాటైపోతాయి
9, నవంబర్ 2008, ఆదివారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి