19, నవంబర్ 2008, బుధవారం

జోక్

ఒకాయన మంచం మీద చివరి క్షణాల్లో ఉన్నాడు
అప్పుడప్పుడు ఎవరిదో పేరు కలవరిస్తున్నాడు
బంధవు ఎవరో అడిగాడు ఎవర్నండి అడుగుతున్నాడు కొడుకునా
కాదండి దొంగనాకొడుకు గురించి {అప్పు తీసుకొని ఎగ్గొట్టినవాడు }
చిన్నగా వివరించారు ఎవరో !!!!!!

కామెంట్‌లు లేవు: