మీ ఊరోచ్చా మీవీధిలోకోచ్చా
మీఊరి మురికిగుంతలోకి వచ్చా
మీ ఇంటిముందుకు వచ్చా
మీ నట్టింటిలోకివచ్చా నీ దోమతెరలోకిదూరా
నువ్వు మగాడివే అయితే నీచర్మం మందమే అయితే
నా కాటు కాచుకో మరి
కత్తులతోకాదురా కీళ్ళ నొప్పులతో చంపుతా
|
pasndaina telugu rachanala biriyani మాట వరుసకు బ్లాగంటే ఇదేరా అనిపించే అన్ని రకాల రచనల పసందైన బిరియాని
|
2 కామెంట్లు:
babuuuu nuvvu chaalaaa ekkuva chestunnavu
sir, mee chiken guniya sunday andhra jyothi lo reprint chesukuntaam. anumathi 8.7.13 logaa ivvandi pl.
- desk incharge, Andhra Jyothi
కామెంట్‌ను పోస్ట్ చేయండి