3, ఏప్రిల్ 2009, శుక్రవారం

సరదా కి

బతికుంటే బ్లాగుల్లో రాసుకొని బతకొచ్చు

బ్లాగు కు ఎక్కువ కూడలికి తక్కువ

బాకుల్తో కాదురా బ్లాగులతో చంపేస్తా


కూసంత పోస్టు బ్లాగంత వెలుగు

పిసరంత వాక్య కూడలంత వెలుగు

[JUST LIKE గోరంత దీపం కొండంత వెలుగు ]



తోడ బుట్టినవారు చావు కోరుతారు

బామ్మర్దులు బతుకు కోరుతారు  

బ్లాగర్లు మంచి కోరుతారు

హ్యాకర్లు హాని కోరుతారు


నీ బ్లాగులోన చిన్న వాక్య నై బ్లాగైయ్యా

నీ కూడలి ఋణం తీర్చు కుంటనే బ్లాగయ్యా

కామెంట్‌లు లేవు: