ఔను నిజమే ,, నిజంగా నిజమే
కాని ఈ మరక అలాంటి ఇలాంటి మరక కాదు
ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టేది
ప్రజలనే ప్రభువులుగా చేసేది
అదే నువ్వు ఓటు వేసావు అనే దాని కి గుర్తు గా
నీ వేలి గోరు మీద వేసే ఇంకు మరక
అది కేవలం ఇంకి చుక్క కాదు
భవిష్యత్తుకు వేగు చుక్క
కనుక ఓటు వెయ్యండి "మరక" బారండి
మరి మరక మంచిదే అని ఒప్పుకుంటరుగా
1 కామెంట్:
ఓ మీరు చెప్పేది ఆ మరక గురించా?బాగుంది శీర్షిక.
కామెంట్‌ను పోస్ట్ చేయండి