4, ఏప్రిల్ 2009, శనివారం

తోకే తొండం గా మారిన వైనం

తోక ఎంత విలువైనదో ఈ మద్య ఇండియా టీం కు బాగా తెలిసొస్తోంది

నిన్న వీళ్ళే గనక తోక ఝాడించక పోతే

పరిస్థితి చాలా చిరాగ్గా ఉండేది



మళ్ళి ఈరోజు బౌలింగ్ తో కివి రెక్కలు విరిచి టీం ఇండియా ను ఎంతో



పటిష్టంగా నిలిపారు


రేపు ఇంగా ఇరగ దీస్తే ఉంటుందీ నాసామి రంగా


కివి బాక్స్ బద్దలైపోవాలంతే


జయ హొ ఇండియా

కామెంట్‌లు లేవు: